కరోనా నేపథ్యంలో అత్యవసర సమయాల్లో అండగా నిలుస్తున్న “జేడీఫౌండేషన్”, నిరంతరం సేవలు అందిస్తున్నఆక్సిజన్ బ్యాంక్ నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సాయం. భద్రాచలం కొత్తపేట కి చెందిన శ్రీ రావుల హరినాథ్ (73) గారికి శ్వాస ఇబ్బందులు ఎదురవడం తో ఆక్సిజన్ కాంసెంట్రేటర్ అందించారు.
