అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి ఆర్ పి ఎఫ్ మహిళ దినోత్సవ సంబరాలు కార్యక్రమం చేశారు. జేడీ ఫౌండేషన్ హైదరాబాద్ కన్వీనర్ శ్రీమతి అనిత చావలి గెస్ట్ గా హాజరయ్యారు. RPF CI ఇక్బాల్ గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్ పి ఎఫ్ స్టాఫ్ కి సన్మానం , మరియు రైల్వే సానిటరీ వర్కర్స్ కి సన్మానం కార్యక్రమం జరిగింది. లీడర్షిప్ గురించి మహిళల్ని ఉద్దేశించి అనిత గారు మాట్లాడారు. అనంతరం మ్యూజికల్ ఛైర్స్ , పాటలు పాడటం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ పోటీలలో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం జరిగింది.


