“ఆజాదీకా అమృత్ మహోత్సవ్”
సందర్భంగా
జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహచడం జరిగింది ఈ ర్యాలీ గోపాలపట్నం నుండి జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వరకు జరిగింది ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జెడి శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు జాతీయ జెండాలు చేతపట్టుకుని భారతమాతాకీ జై వందేమాతరం అనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
#HarGharTiranga


