ఆదర్శ గ్రామాల గురించి పీహెడీ చేస్తున్న మన జె డి లక్ష్మీనారాయణ గారు నిన్న హన్మకొండలో బాలవికాస సంస్థ లో ముఖ్య సభ్యులైన శౌరి రెడ్డి గారిని కలిసి వారితో గ్రామాల అభివృద్ధి గురించి అనేకవిషయాలు తెలుసుకోవడం జరిగింది. మన ఫౌండేషన్ భవిష్యత్ కార్యకలాపాలగురించి కూడా చర్చించడం జరిగింది ఇందులో ఫౌండేషన్ సభ్యులు కూడా పాల్గొన్నారు.