“జేడీ ఫౌండేషన్” సభ్యులు స్వాతి,శిరీష,అశ్విని నూతనంగా యాండాడ లో స్థాపించిన “ఆద్య ఆర్గానిక్ షాప్” ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జెడి శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా జేడీ గారు మాట్లాడుతూ మహిళలు వ్యాపారరంగంలో రాణించడం శుభపరిణామం అని సేంద్రీయ పద్దతిలో పండించిన ఆహార పదార్థాలు విక్రయం పెరగాలని ఆకాంక్షించారు , ఈ కార్యక్రమంలో స్థానికులు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం
.