Activities,speech “ఆర్ట్ ఎక్సిబిషన్ మరియు ఆర్ట్ క్యాంప్ నందు విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు”

“ఆర్ట్ ఎక్సిబిషన్ మరియు ఆర్ట్ క్యాంప్ నందు విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు”

Categories:

 గుంటూరు కళాపీఠం వజ్రోత్సవ వేడుకల సందర్భంగా, హిందూ కాలేజి నందు ఇంటాక్ట్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్ట్ ఎక్సిబిషన్ మరియు ఆర్ట్ క్యాంప్ నందు విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రసంగించి,ముఖ్య అతిధుల తో పాటు ఆర్ట్ ఎక్సిబిషన్ ని ప్రారంభించిన శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఈ కార్యక్రమం నందు ఆంద్రప్రదేశ్ హై కోర్ట్ సీనియర్ జడ్జి శ్రీ U. దుర్గాప్రసాద్ గారు, శ్రీమతి బి. రోహిణి దేవి (డైరెక్టర్, అభ్యుదయ విద్యాసంస్థలు) తో పాటు శ్రీ. S. V. లక్ష్మీనారాయణ గారు( అధ్యక్షులు- గుంటూరు కళాపీఠం) ,శ్రీ S. విజయ్ కుమార్(కార్యదర్శి- కళాపీఠం) మరియు ch రామచంద్రమూర్తి (ఉపాధ్యక్షులు- కళాపీఠం).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *