Activities,Service   “ఎర్రగుంట్ల మండలం చిల్లదండూరు గ్రామంలో ఏరువాక పౌర్ణమి”

  “ఎర్రగుంట్ల మండలం చిల్లదండూరు గ్రామంలో ఏరువాక పౌర్ణమి”

Categories:

 జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల మండలం చిల్లదండూరు గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు వేద పండితుల చేతుల మీదుగా భూమాతను పూజించి వృషభరాశులను పూజించి దుక్కి దిన్ని పంటలు పండించే రైతన్నల యొక్క చెమటను భూమాత కు శక్తి గా చెమట చుక్కలను దారపొస్తూ పంటలు పండిస్తున్న రైతులకు అందరి ని కూడా సన్మానించుకొని 10 మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక టవలా పంచ ఒక పూల మొక్క మరియు ఒక 1/4 kg స్వీట్స్ మరియు ఉత్తమ ఆదర్శ రైతుగా వారికి జేడి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ జెడి లక్ష్మీనారాయణ సార్ గారు సంతకం చేసిన ప్రశంసా పత్రం ప్రతి ఒక్క రైతుకు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన పసుపుల వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ పసుపుల సుబ్బరాయుడు మాట్లాడుతూ ఈరోజు చిన్న దండ్లూరు గ్రామంలో , నాగరి నాగ సుబ్బారెడ్డి,k.వెంకటసుబ్బయ్య , చంద్ర , B.కేశవ , M.నాగార్జున , D. చౌడయ్య , A.అంకల్ , నగరి సుబ్బారెడ్డి G.నాగులు , N చెన్నప్ప అనే రైతులు అందరి ని ఈరోజు సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమానికి మేము చెప్పగానే సహకరించిన మా మామ వెంకటసుబ్బయ్య గారికి మరియు మా బామ్మర్దులకు అందరికీ కూడా మరియు ఊరు రైతులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంతటి గొప్పటి అవకాశాన్ని మా ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించిన🙏 శ్రీ జెడి లక్ష్మీనారాయణ సార్ గారికి మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను🙏🙏 ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులందరికీ కూడా మా మామగారు టిఫిన్ కూడా వారికి పెట్టడం జరిగినది చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమం జరిగినది మాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు🙏🙏 పంటలు బాగా పండాలి — రైతులందరూ సంతోషంగా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *