జెడి ఫౌండేషన్ గోపాలపట్నం ఆధ్వర్యంలో ఆర్.ఆర్.వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు “ఏకోబ్రిక్స్” తయారు చేయడం, ఉపయోగాలు ,వాటిపై అవగా కార్యక్రమం, ఏకోబ్రిక్స్ తో తయారుచెసినన పోడియంను ప్రదర్శించడం జరిగింది ,ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులు వేశవిసెలవుల్లో పర్యావరణ పరిరక్షణ కొరకు తమవంతు ప్రయత్నంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ కూడా చేపట్టాలని కోరారు ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కామేశ్వరరావు మాస్టారు ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు ,జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు …..జెడి ఫౌండేషన్ గోపాలపట్నం ,విశాఖపట్నం.


