Activities,Service “ఏరువాక పౌర్ణమి” విశాఖపట్నం

“ఏరువాక పౌర్ణమి” విశాఖపట్నం

Categories:

 రైతు పూజోత్సవంలో భాగంగా  “ఏరువాక పౌర్ణమి”  భాగంగా సందర్భంగా జెడి ఫౌండేషన్ గోపాలపట్నం, విశాఖపట్నం ఆధ్వర్యంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారి పిలుపుమేరకు వేపగుంట జుంక్షన్ దగ్గర సేనాపతి వారి కాలనీ వద్ద ఉన్న శ్రీ విజయదుర్గ గో ఆధారిత ప్రకృతి (ఆర్గానిక్) వ్యవసాయ క్షేత్రం వద్ద రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా చిన్న ట్రాక్టర్ తో పొలాన్ని దున్ని ప్రకృతి వ్యాసాయం చేస్తున్న వివిదప్రాంతాలకు చెందిన రైతులు మాన్యశ్రీ టి.సత్యనారాయణ గారు, బొడ్డెటి అప్పారావుగారు, ఏరువాక త్రినాధ్ గారు,కె.సంతోష్ గారు,కె.సూరిబాబు గారు, జి.శ్రీనివాస్ గారు,పి.బాపూజీ గారు,కె.సాంబమూర్తి గారు ఆర్.గౌరినాయుడు గారు,జి.ప్రసాద్ గారు జగన్ గారు తదితర రైతులను సన్మానించడం జరిగింది ,సన్మానం అనంతరం రైతులు వారి వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న సబ్సిడీలు పెంచాలని వారు ఈ సందర్భంగా  కోరారు, దేశానికి వెన్నుముకైన రైతులను సన్మానించడం శుభపరిణామం అని వక్తలు కొనియాడారు ఈకార్యక్రమంలో పిన్నమనేని శ్రీనివాస్ గారు,బుద్దాల కృష్ణమోహన్ గారు,పి.నాగేశ్వరరావు గారు, జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. జెడి ఫౌండేషన్ , గోపాలపట్నం ,విశాఖపట్నం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *