చిత్తూరు జుల్లలోని పెద్దపల్లి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సంబరాలు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని జేడి ఫౌండషన్ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆనందం వ్యక్తపరిచారు. రైతులను ఇంతగా గుర్తించి వారికి బహుమతులను అందజేసి మిఠాయి పంచిపెట్టిన ఫౌండేషన్ సభ్యులకు గాను మరియు జేడి లక్ష్మీనారాయణ నారాయణ గారికి ధన్యవాదాలు తెలిపారు. జేడీ ఫౌండషన్ చిత్తూరు.



