విశాఖలో వంద అంకుర సంస్థలు – విద్యార్దులే పారిశ్రామికాధిపతులు విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ చొరవకు మంత్రి అమరనాథ్ అభినందన స్టార్టప్ పరిశ్రమలకు అన్ని విధాలా సహకారమందిస్తామని హామీ.
ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖ పట్నంలో వంద అంకుర సంస్థల స్ధాపన దిశగా అడుగులు పడనున్నాయి. దీనికి విశాఖ ఇన్సిట్యిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ...