“చేనేతకు చేయూతనిద్దాం”, “నేతన్నకు అండగా నిలుద్దాం”. Leave a Comment / Uncategorized / By Admin చేనేతకు చేయూతనిద్దాం, నేతన్నకు అండగా నిలుద్దాం! జాతీయ చేనేత దినోత్సవ సంధర్బంగా నేతన్నలను కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపి వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చిన శ్రీ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు. Let us all “Pledge to Support the Weavers” .