Activities,Service “జాతీయ స్థాయిలో బంగారు పతకం”

“జాతీయ స్థాయిలో బంగారు పతకం”

Categories:

🙏జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన యువరాజ్🙏
ఇటీవల జెడి ఫౌండేషన్ నుండి ఆర్ధిక సాయం పొందిన స్థానిక గోపాలపట్నం కి చెందిన బాక్సింగ్ క్రీడాకారుడు పప్పుల యువరాజ్ పంజాబ్ లో జరిగిన వై ఎస్ ఏ ఏ నేషనల్ లెవెల్ ఫెడరేషన్ కప్ – 23 పోటీలలో బంగారు పతకం సాధించి వచ్చే నవంబర్ లో నేపాల్ లో జరగబోవు అంతర్జాతీయ పోటీలకు సెలక్ట్ కావడం జరిగింది. అడిగిన వెంటనే ఆర్ధికంగా సాయం అందించిన సీబీఐ మాజీ జెడి శ్రీ వి వి లక్ష్మీనారాయణ గార్కి ,89 వ వార్డు కళింగ సంక్షేమ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *