Activities,Service జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో🌳”పొలం బడి”🌳

జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో🌳”పొలం బడి”🌳

Categories:

🙏ఈరోజు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు (గాజువాక) స్కూల్ ప్రాంగణంలో, మరియు ఆంద్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బి సి,ఎస్ సి,ఎస్టీ,బాలికల హాస్టల్ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీబీఐ మాజీ జెడి శ్రీ వి వి లక్ష్మీనారాయణ గారి చూచన మేరకు విద్యార్ధ్ని, విద్యార్థులతో చేపడుతున్న 🌳”పొలం బడి”🌳 కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమంలో కూరగాయల మొక్కలు వంగ,మిరప,టొమాటో,క్యాబేజి,తోబాటు ఆకుకూరలు తోటకూర,పాలకూర చుక్కకూర,తదితర మొక్కలు రెండు ప్రాంతాల్లో నాటడం జరిగింది ఈకార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాచకొండ శ్రీనివాస్ గారు, పి ఏ న్ చారిటబుల్ ట్రస్టు నవీన్ రెడ్డి ,జెడి గ్రూప్ సభ్యులు స్కూల్ విద్యార్ధ్ని,విద్యార్థులు జెడి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు జెడి ఫౌండేషన్ గోపాలపట్నం, విశాఖపట్నం.🌳🌳🌳🌳🌳.గాజువాక దగ్గర నడుపూరు సోషల్ వెల్ఫైర్ హాస్టల్ విద్యార్థినులు పొలంబడి కార్యక్రమం అనంతరం గిరిజన సంప్రదాయంలో ముఖ్యమైనది దీంసా నృత్యం ఎంతో ఉత్సాహంగా చేయడం జరిగింది …జెడి ఫౌండేషన్. నడుపూరు హై స్కూల్ వద్ద పొలం బడి కార్యక్రమం అనంతరం విద్యార్థులు వారు నాటిన మొక్క వద్ద ఈవిధంగా బోర్డులు పెట్టుకుని ఫొటోస్ తీసుకోవడం జరిగింది….This is owning . This brings in the quality of responsibility.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *