Activities,Service “జేడీ ఫౌండేషన్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ”

“జేడీ ఫౌండేషన్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ”

Categories:

🙏🙏ఈరోజు జెడి ఫౌండేషన్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పినగాడి సంకల్ప కళా గ్రామం ప్రాంగణంలో మానవ మనుగడకు ఎంతో మేలుచేస్తు, నగరీకరణ దృష్ట్యా అంతరించి పోతున్న తాటి చెట్లును పెంచే సంకల్పంతో 🌳 “తాటి టెంకలు” 🌳పినగాడి సంకల్ప కళా గ్రామం వద్ద మేఘాద్రి గెడ్డ పరివాహక ప్రాంతంలో నాటడం జరిగింది గతంలో సింహాచలం కొండ,మాధవధార కొండ,నరవ కొండ ప్రాంతాల్లో తాటి టెంకలు నాటడం విధితమే, ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నర్సరీష్ అధ్యక్షులు శ్రీ ఆకుల చలపతి రావు గారు , సేవ్ టెంపుల్స్ ప్రతినిధి పిన్నమనేని శ్రీనివాస్ గారు,జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు…..🙏🙏.జెడి ఫౌండేషన్ ,గోపాలపట్నం విశాఖపట్నం 🌳🌳🌳🌳🌳

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *