జ్యోతి ప్రజ్వలన చేసి రెండు రోజుల పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సు ప్రారంభం చేసిన ముఖ్య అతిధి, గంగదేవిపల్లి ఆదర్శ్ గ్రామ నిర్మాత కూసం రాజమౌళి గారూ మరియు జేడీ లక్ష్మీనారాయణ గారు. జేడీ ఫౌండేషన్ నిర్వహించే గ్రామ పంచాయితీ ఎన్నికల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న లక్ష్మినారాయణ గారు.
“జేడీ ఫౌండేషన్ నిర్వహించిన పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సు”

Categories:
Related Posts
“JD FOUNDATION Summer Camp”.
జేడీ ఫౌండేషన్ సమ్మర్ క్యాంప్ (“జోయ్ ఆఫ్ లివింగ్” లో భాగంగా) ఈరోజు మా లిటిల్ సోల్జర్స్ బ్రిడ్జి కింద నివాసం ఉండే వారికి...

“జాతీయ స్థాయిలో బంగారు పతకం”
🙏జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన యువరాజ్🙏 ఇటీవల జెడి ఫౌండేషన్ నుండి ఆర్ధిక సాయం పొందిన స్థానిక గోపాలపట్నం కి చెందిన బాక్సింగ్ క్రీడాకారుడు పప్పుల...