జేడీ ఫౌండేషన్ భద్రాచలం ఆధ్వర్యంలో ,స్థానిక గుండాల గ్రామంలో ఏరువాక పున్నమి సందర్భంగా కౌలు రైతులకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, పవన్ కుమార్, కడాలి నాగరాజు, యూసుఫ్ మియా, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
.