Uncategorized “జేడీ సార్ ఆశీర్వదించి ప్రారంభించిన diagnosis Centre”

“జేడీ సార్ ఆశీర్వదించి ప్రారంభించిన diagnosis Centre”

Categories:

          హన్మకొండ లో Latha venkat X – RAY diagnosis Centre జేడీ సార్ చేతులమీదగా ప్రాంభించడం జరిగింది. ఇదే వారి మొదటి బ్రాంచ్ . ప్రారంభించిన అనంతరం జేడీ సార్ వారిని ఆశీర్వదించి , ప్రోత్సహాన్ని అందించారు . వీలైనంత వరకు పేదలకు సహాయం అందించామని సందేశం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *