పేద విద్యార్థి చదువుకి “జేడీ అండ”.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధి యూనివర్సిటీ సెమిస్టర్ ఫీజు చెల్లించిన జేడీ ఫౌండేషన్.
సారపక గ్రామానికి చెందిన నిరుపేద పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి పోలిశెట్టి ప్రమోద్ కుమార్ సెంట్రల్ యూనివర్సిటీ సౌత్ బీహార్ నందు ఎమ్మెస్సీ ఫిజిక్స్ సెమిస్టర్ ఫీజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెల్లించారు.
