తేదీ:-28:07:23శుక్రవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నం జడ్పీ హై స్కూల్ వద్ద “పొలం బడి” (kitchen garden) అనే కార్యక్రమం నిర్వహించడం జరుగును ఈకార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో కూరగాయల మొక్కలు వంగ,టమాటో,మిర్చి,క్యాబేజీ,కాలిఫ్లవర్ తదితర మొక్కలతో పాటు తోటకూర,పాలకూర నారు వేయించడం జరుగును ఈకార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ గారు నేషనల్ గ్రీన్ కార్ప్స్ కో ఆర్డినేటర్ బాబురావు గారు పాల్గొంటున్నారు కావున గ్రూప్ సభ్యులు పాల్గొంటారని కోరుతున్నాను..జెడి ఫౌండేషన్, గోపాలపట్నం,విశాఖపట్నం.🌳🌳🌳
జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నం జడ్పీ హై స్కూల్ వద్ద “పొలం బడి” (kitchen garden) అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో కూరగాయల మొక్కలు వంగ,టమాటో,మిర్చి,క్యాబేజీ,కాలిఫ్లవర్,మునగ, తదితర మొక్కలతో పాటు తోటకూర,పాలకూర,కొత్తిమీరి, నారు వేయించి వాటి ప్రయోజనాలను వివరించి వాటి సంరక్షణ బాధ్యత విద్యార్థులకు అప్పగించడం జరిగింది ఈకార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ గారు నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా కో ఆర్డినేటర్ బాబురావు గారు,పిన్నమనేని శ్రీనివాస్ గారు,జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు .జెడి ఫౌండేషన్, గోపాలపట్నం,విశాఖపట్నం.🌳🌳🌳