నిన్న” విశాఖప్నంలోని సింహాచలం ప్రాంతం సింహపురి కాలనీ” BRTS రోడ్డు లో, నిత్యం అనేకమంది పాదచారులు ఉదయం మరియు సాయంత్రం వినియోగించే నడకమార్గం (ఫుట్ పాత్) ఒక చోట ప్రమాదకర పరిస్తితిలో ఉండటం జేడీ ఫౌండేషన్ గమనించడం జరిగింది, సంస్థ సభ్యుడు “సిడగం నాగేంద్రబాబు” GVMC వారి అనుమతి తీసుకొని స్వయంగా జేడీ ఫౌండేషన్ స్వంత ఖర్చుతో రిపేర్ వర్క్ చేయడం జరిగింది, కాగా అనేక మంది పాదచారులు, స్థానికులు జేడీ ఫౌండేషన్ కృషిని ప్రశంసించారు.