జేడీ(జాయిన్ ఫర్ డెవలప్మెంట్) ఆధ్వర్యంలో హైదరాబాద్ గౌతమ్ నగర్ నందు ఉన్న లయన్స్ క్లబ్ , AJ.లైబ్రరీ కి బుక్స్ డొనేట్ చేయడం జరిగింది. లయన్ కప్పు స్వామి గారు ఇంగ్లీష్ నొవెల్స్ డొనేట్ చేశారు. లయన్ విజయ్ కుమార్ గారు ఆయుర్వేదం బుక్స్ డొనేట్ చేశారు మరియు రాఘవేంద్రరావు గారు బుక్స్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు అనిత చావలి, శాంత, వర్ధని,ఇనైతుళ్ళ గారు పాల్గొన్నారు.




