శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం బెళగం గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ IPS వారి పిలుపు మేరకు రైతు పూజోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రైతులను సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో సహలలపుట్టుగ జేడీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు .శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ IPS వారి దత్తత గ్రామం సహలలపుట్టుగ లో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ IPS వారి పిలుపు మేరకు రైతు పూజోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రైతులను సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.