ఈరోజు హైదరాబాద్ లోని బీరంగూడ లో పాటాన్ చేరు మెగా జాబ్ ఫెయిర్ కి ముఖ్య అతిథిగా విచ్చేసి, జాబ్ ఫెయిర్ ని ప్రారంభించిన శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు. జాబ్ ఫెయిర్ ,విచ్చేసిన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారిని ఘనంగా సన్మానించారు.