Activities “రైతులకు మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మద్దతు”

“రైతులకు మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మద్దతు”

Categories:

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం లోనే అమరావతి రైతులకు మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రైతుల మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో జేడి ఫౌండేషన్ కన్వీనర్ మాకినేని అరుణ ,గాజుల సాగర్, సీనియర్ రిపోర్టర్ ప్రతాపరెడ్డి, సామాజికకార్యకర్త మలకొందారెడ్డి, ఉమెన్ ఫోర్స్ సభ్యులు ప్రభావతి, ముస్లిం వెల్ఫేర్ ఫెడరేషన్ మెంబర్, పర్వీన్,సుమతి లత గారు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *