జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా “వన భారత్” అనే కార్యక్రమం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పెందుర్తి (పులగాని పాలెం రోడ్ ,హనుమాన్ టెంపుల్ దగ్గర) స్కూల్ ప్రాంగణంలో వేప,కదంబం ,జువ్వి,కానుగ,గంగరావి తదితర 🌳🌳 మొక్కలు 🌳🌳 నాటడం జరిగింది ఈకార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించుకోవాలని కోరారు ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.తారకేశ్వరరావు గారు, రీజనల్ ఇన్ చార్జి మహ్మద్ అలీ గారు ,స్కూల్ టీచర్స్ ,మరియు జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు .
జెడి ఫౌండేషన్ 🌳🌳.