Activities,Service,speech “వికారాబాద్ జిల్లా నవాబుపేట గ్రామంలో జరిగిన ప్రతిభా పురస్కారం”

“వికారాబాద్ జిల్లా నవాబుపేట గ్రామంలో జరిగిన ప్రతిభా పురస్కారం”

Categories:

    వికారాబాద్ జిల్లా నవాబుపేట గ్రామంలో జరిగిన ప్రతిభా పురస్కారం కార్యక్రమానికి శ్రీ లక్ష్మీ నారాయణ గారు హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ. యాదయ్య గారు & Ex MLC యాదవ రెడ్డి గారు, రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి ఆశారాణి గారు కార్యక్రమానికి హాజరయ్యారు.
                JD ఫౌండేషన్ కన్వీనర్ శ్రీమతి కవిత గారు & నరేష్ గారు, అక్షర చేయూత సంస్థతో సమన్వయం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *