విశాఖపట్నంలో చిరువ్యాపారులకు గొడుగుల పంపిణీ

06-05-2025 తేదీన విశాఖపట్నం లోని కంచరపాలెం, నరవగ్రోమం మరియు సింహద్రి హిల్స్ ప్రాంతాలలో పనిచేసే చిరు వ్యాపారులకు ఎండకు రక్షణగా గొడుగులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా:

  • వేసవి కాలంలో తీవ్రమైన ఎండ నుండి చిరువ్యాపారులకు రక్షణ కల్పించడం
  • చిన్న స్థాయి వ్యాపారులను ప్రోత్సహించడం
  • సామాజిక సంక్షేమంలో భాగంగా సహకారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • వ్యాపారులు అందుకున్న గొడుగులతో ఆనందం వ్యక్తం చేశారు.
  • స్థానిక ప్రజలు జేడీ ఫౌండేషన్ ఈ చర్యను ప్రశంసించారు.

“చిరు వ్యాపారులు మన సమాజ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వారికి అవసరమైన సహకారం అందించడం మా బాధ్యత.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader