విశాఖపట్నంలో విత్తనాల సేకరణ

26-05-2025 తేదీన జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు రకాల విత్తనాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

ఇప్పటివరకు సేకరించిన విత్తనాలు:

  • సీతాఫలం
  • సపోటా
  • నేరేడు
  • మొక్కజొన్న
  • చింత
  • కొంకుడు
  • రేగు
  • పెద్ద గురివింద
  • బొప్పాయి
  • పనస
  • వేప
  • దోశ
  • బూడిద గుమ్మడి
  • గంగారవి
  • పారిజాతం
  • మామిడి

మరియు అనేక విత్తనాలు సేకరించడం జరిగింది.

కార్యక్రమం ఉద్దేశ్యం :

  • భవిష్యత్తులో చెట్ల నాటడానికి అవసరమైన విత్తనాలను భద్రపరచడం.
  • జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పచ్చదనం పెంపొందించడం.
  • సమాజంలో పర్యావరణంపై అవగాహన పెంచడం.

కార్యక్రమం విశేషాలు :

  • సభ్యులు సమిష్టిగా విత్తనాలు సేకరించి వర్గీకరించారు.
  • గ్రామీణ ప్రాంతాలు, తోటలు మరియు స్థానిక వనరుల నుంచి విత్తనాలను సేకరించడం జరిగింది.
  • ఈ విత్తనాలు భవిష్యత్తులో వృక్షారోపణ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి.

“విత్తనాల సేకరణ నేడు చేసిన చిన్న పని కాదు, భవిష్యత్తు తరాల కోసం ఒక గొప్ప పెట్టుబడి.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader