విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో, రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మిక సంఘాల నాయకులకు మాజీ సీబీఐ జేడీ శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS వారు సంఘీభావం తెలియజేయడం జరిగింది, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునే క్రమంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న కార్మిలందరి పక్షానా తనున్నానని తెలియజేస్తూ, హైకోర్టులో తను చేస్తున్న న్యాయపోరాటం యొక్క ప్రస్తుత స్థితిని భవిష్యత్ ప్రణాలికను కార్మికులతో, కార్మిక నాయకులతో పంచుకున్నారు, అనంతరం కార్మికులు మరియు కార్మిక సంఘాల నాయకులు శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS గారికి కృతఙ్ఞతలు తెలియజేసారు.
.