ఈరోజు “వృక్షా బంధన్” సందర్భంగా విశాఖపట్నం దొండపర్తి వద్ద ఉన్న 136 సంవత్సరాల వయస్సు గల మర్రి చెట్టుకు వివిధ రకాల విత్తనాలతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ రాఖీ 🌳నేను నీకు రక్ష నీవు నాకు రక్ష🌳అని స్మరిస్తూ కట్టడం జరిగింది,ఈకార్యక్రమంలో గ్రీన్ క్లైమెట్ ప్రతినిధి జె వి రత్నం గారు, సిటీ టెర్రాష్ గార్డెన్ సభ్యులు ,జెడి గ్రూప్ సభ్యులు సెయింట్ జోసోప్ స్కూల్ విద్యార్థులు గ్రీన్ క్లైమెట్ సభ్యులు పాల్గొన్నారు…