🙏ఈరోజు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేపగుంట ప్రాంగణంలో సీబీఐ మాజీ జెడి శ్రీ వి వి లక్ష్మీనారాయణ గారి చూచనతో 🌳 “పొలం బడి” 🌳అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది నేషనల్ గ్రీన్ కార్ప్స్ విద్యార్థిని విద్యార్థులచే వంగ,మిరప,టొమాటో,కాలిఫ్లవర్,మొక్క చిక్కుడు,తదితర కూరగాయల మొక్కలను నాటించి మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి వాటి సంరక్షణ విద్యార్థులకు అప్పగించడం జరిగింది ఈకార్యక్రమంలో హెచ్ ఎం ఉమామహేశ్వరరావు గారు,ఉపాధ్యాయులు నిర్మలా కుమారి గారు సుభాషిణి గారు జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు ……..జెడి ఫౌండేషన్ గోపాలపట్నం, విశాఖపట్నం.