Activities,Service “శ్రీ సింహాచల క్షేత్ర గిరి ప్రదక్షిణా మహోత్సవం”

“శ్రీ సింహాచల క్షేత్ర గిరి ప్రదక్షిణా మహోత్సవం”

Categories:

    ఈ ఆదివారం జులై 2వ తేదీన విశాఖలో అత్యంత వైభవంగా జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమం సింహగిరి  లో జెడి ఫౌండేషన్ స్వచ్చంద సంస్థ అధ్వర్యంలో మరియు ప్రముఖ ఆరో డాక్టర్ R. GVS రాము గారు పర్యవేక్షణలో సురభి క్లినిక సౌజన్యంతో, సింహాచలం డిపో ఎదురుగా భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ మెడికల్ క్యాంపులో పెయిన్ రిలీఫ్ స్ప్రే లు మరియు మందులు అందుబాటులో ఉంటాయి. దాదాపు 30,000 ల మందికి ప్రత్యక్షంగా సహాయపడే సామర్థ్యంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది.

త్రాగు నీరు మరియు అల్పాహారం సైతం ఈ మెడికల్ క్యాంపుతో పాటు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయదలచిన ఔత్సాహికులు క్రింది నిర్వాహకులను సంప్రదించగలరు.

Nageswara Rao Pappoppu9440502705 Saladi Krishnayya9441517259 Satish Mahanthi9703885511 Nagendra Babu9000086861 Chandra Sekhar8555058575 Suresh9652874144 Rehman9989505092 Arjun9393220622 #jdfoundation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *