విజయనగరం జిల్లా దేవునికొల్లం గ్రామంలో సారధి సంక్షేమ సంఘం వసతి గృహంలో “జేడీ ఫౌండేషన్” అధ్వర్యంలో నిర్వహించిన “సామాజిక చేయూత కార్యక్రమం” కు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆహుతులకు ప్రేరణ కలిగించే ప్రసంగం చేయటంతోపాటు వారి చేతుల మీదుగా వసతి గృహం లో ఉన్నవాళ్ళకి నిత్యావసర సరుకులు మరియుదుస్తులుఅందించడం జరిగింది.