“నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్” ఆంధ్రప్రదేశ్ ,సంకల్ప ఆర్ట్ విలేజ్ సంయుక్తంగా పండ్ల, పూల మొక్కలపై నిర్వహించిన గ్రాఫ్టింగ్ వర్కుషాప్ లో పాల్గొని ,”సేవ్ బర్డ్స్,సేవ్ నెచర్” కార్యక్రమంలో భాగంగా సంకల్ప ఆర్ట్ విలేజ్ ప్రాంగణంలో పక్షుల కొరకు మట్టి పాత్రలలో నీరుపోసి చెట్లకు కట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో ఆకుల చలపతిరావు గారు, పిన్నమనేని శ్రీనివాస్ గారు ,దాట్ల వర్మ గారు,రవి గార్డెన్స్ అధినేత రవి గారు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

జేడీ ఫౌండేషన్ ,గోపాలపట్నం, విశాఖపట్నం.🦜🦜🌳🌳🌳🌳🌳