జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం ఆధ్వర్యంలో సామాజిక సేవలో భాగంగా సింహాచలం రైల్వే స్టేషన్ ఫూట్ ఓవర్ బ్రిడ్జి పై (చంద్రానగర్ ) “స్వచ్ భారత్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిత్యం వందలాది మంది ప్రజలు ప్రయాణం సాగిస్తున్న, ఈ సింహాచలం రైల్వే స్టేషన్ ఫూట్ ఓవర్ బ్రిడ్జి పై చెత్తతో నిండి ఉండడంతో పాదచారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో స్థానిక శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ప్రతినిధి “శ్రీ దాడి భాస్కర్” గారి అభ్యర్ధన మేరకు బ్రిడ్జి పై ఉన్న చెత్తను తొలగించి తీవ్ర దుర్గంధం వేదజల్లుతున్న ప్రాంతంలో బ్లీచింగ్ జల్లి శుభ్రం చేయడం జరిగింది ఈకార్యక్రమంలో స్థానికులు జేడీ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం.