విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో జరిగిన స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని నేషనల్ యూత్ డే సందర్భంగా రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీబీఐ మాజీ జెడి” శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు” వివిధ విద్యాసంస్థల నుండి వేలాదిమంది పాలోన్న విద్యార్థినీ విద్యార్థులకు వివేకానందుడు చేసిన కొన్ని సందేశాలు వినిపించడం జరిగింది ఈకార్యక్రమంలో ఎం.సత్యనారాయణ రాజు గారు,ఆర్ కె మిషన్ సెక్రటరీ స్వామి సాసమ్మా నందా జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
.



