జేడి పౌండేషన్ వ్యవస్థాపకులు CBI మాజీ JD శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు బుడంపాడు గ్రామం,
కర్నూలు జిల్లాల్లో,ఇరుసుమండ తూర్పు గోదావరి జిల్లాల్లో ,ఎల్లందు గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు గ్రామంలో,తిరుపతి రూరల్ పాడిపేట గ్రామంలో, కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో,కర్నూలు జిల్లా బుక్కాపురం గ్రామంలో , స్వాతంత్ర దినోత్సవం సందర్భంగ రైతులు పంట పొలం లో జాతీయ జండాను ఎగురవేయడం జరిగింది.