విశాఖపట్నం మద్దిల పాలెం లోని ఒక నోబెల్ కారణం తో శ్రీమతి వాస్తవయి శారద గారు ఏర్పాటు చేసిన బుక్ స్పేస్ ,రీడింగ్ రూమ్ ని సందర్శించిన శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఉచితం గా విద్యార్థులు లైబ్రెరీ నందు చదువుకోవచ్చు, ఆకలి వేస్తే భోజనం వండుకొని తినే ఏర్పాటు, కంప్యూటర్ నేర్చుకోవచ్చు.. ఉదయం.8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి… ఇక్కడ విద్యార్థుల తో జేడీ సర్ ముచ్చటించి పలు సూచనలు చేయడం జరిగింది.

