విశాఖపట్నంలో సామాజికం 2025 అవార్డులను దక్కించుకున్న జేడీ ఫౌండేషన్
AMTZ క్యాంపస్, విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోటరీ క్లబ్ విశాఖపట్నం మరియు అబ్దుల్ కలామ్ మెడి టెక్ జోన్ సంయుక్తంగా సామాజికం 2025 CSR మీట్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ తమ సేవా కార్యక్రమాలను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ ను ఏర్పాటు చేసింది. ప్రదర్శనలో విద్య, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి వంటి రంగాలలో చేపట్టిన పలు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రదర్శించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సామాజికం 2025 అవార్డులు ప్రకటించబడ్డాయి.జేడీ …
విశాఖపట్నంలో సామాజికం 2025 అవార్డులను దక్కించుకున్న జేడీ ఫౌండేషన్ Read More »
