Chairman’s Speech

మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎంఆర్ఎం) కళాశాల నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల అవగాహనా కార్యక్రమంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వీవీ లక్ష్మీనారాయణ

ఇంజనీరింగ్ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని మాజీ ఐపీఎస్ అధికారి, JD ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వీవీ లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్, వేముల మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎంఆర్ఎం) కళాశాల నూతన విద్యార్థుల కోసం నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. విద్యార్థి జీవితం భవిష్యత్తు పునాది వేయడానికి అత్యంత ముఖ్యమైన దశ అని, ఇంజనీరింగ్ విద్య కేవలం సాంకేతిక …

మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎంఆర్ఎం) కళాశాల నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల అవగాహనా కార్యక్రమంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వీవీ లక్ష్మీనారాయణ Read More »

మోత్కూరు మండలం పాటిమట్టలో రక్తదాన శిబిరం & ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జేడీ ఫౌండేషన్ ఛైర్మన్

21-05-2025 తేదీన మోత్కూరు మండలం పాటిమట్టలో నిర్వహించిన రక్తదాన శిబిరం లో మరియు మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం లో జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు పాల్గొని విలువైన సందేశం అందించారు. కార్యక్రమం విశేషాలు : “రక్తదానం మహత్తరమైన సేవ. అదే సమయంలో ఉపాధ్యాయుల శిక్షణ సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఈ రెండింటి ప్రాధాన్యం అపారమైనది.”

loader