Gram Swaraj

వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, నారక్కపేట్ గ్రామం ప్రాధమిక పాఠశాలలో విలువల బడి ప్రారంభం

07-04-2025: ఈ రోజు నర్సంపేట మండలం నారక్కపేట్ ప్రాథమిక పాఠశాల ఆవరణలోజెడి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో “విలువల బడి” కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జెడి ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కవితారెడ్డి గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సదానందం గారు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ నోటుపుస్తకాలు, ఫ్రూట్స్ అందించడం జరిగింది. విలువలబడి కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు జరుగును. ఈ సమయంలో విద్యార్థులకు …

వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, నారక్కపేట్ గ్రామం ప్రాధమిక పాఠశాలలో విలువల బడి ప్రారంభం Read More »

నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం, పచ్చలనడ్కుడా గ్రామంలో మరొక నూతన కాళోజి గ్రంథాలయం ప్రారంభం

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా, నిజామాబాద్ జిల్లాలోని పచ్చలనడ్కుడా గ్రామంలో కాళోజి గ్రంథాలయం ఈరోజు ప్రారంభమైంది. ఇది గ్రామ ప్రజలకు ఞానదీపికగా నిలవనుంది. ఈ గ్రంథాలయం శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మరియు జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ గారి సౌజన్యంతో ప్రారంభించబడింది. గ్రామీణ ప్రాంతాలలో విద్యా వైపుల్యాన్ని తొలగించాలనే లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన ఉద్యమానికి ఇది మరో మైలురాయి. ప్రారంభోత్సవ విశేషాలు: …

నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం, పచ్చలనడ్కుడా గ్రామంలో మరొక నూతన కాళోజి గ్రంథాలయం ప్రారంభం Read More »

loader