speech

     “ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా”

     ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా మాజీ CBI JD వీ వీ లక్ష్మీనారాయణ గారు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, మహిళా ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన జాతీయ ఇంజినీర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 1986లో బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి జీవితంలో తొలి వేతనాన్ని అప్పటి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటి …

     “ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా” Read More »

“ఇన్నోవేషన్ కేంద్రాన్ని” ప్రారంభించిన లక్ష్మీనారాయణ గారు

  “శ్రీ వేల్లూరిపల్లి వేంకటరామ శేశాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి” నందు శ్రీ జేడి లక్ష్మీనారాయణ IPS గారు సందర్శించారు. ముందుగా కాలేజిలోని “ఇన్నోవేషన్ కేంద్రాన్ని” తన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్ అనేది కొత్త ఆలోచనలకు సురక్షితమైన స్వర్గధామాన్ని సృష్టించే క్రాస్-ఫంక్షనల్ ప్లాన్. ఇంత చక్కటి సదుపాయం కల్పించినందుకు యాజమాన్యాన్ని మెచ్చుకుంటూ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా రైతులకు ఉపయోగపడే పరికరాలను తయారు చేసి, యువత వ్యవసాయానికి …

“ఇన్నోవేషన్ కేంద్రాన్ని” ప్రారంభించిన లక్ష్మీనారాయణ గారు Read More »

“రైతుల కష్టాల గురించి అర్ధం అయ్యేలా వర్ణించిన జేడి లక్ష్మీనారాయణ గారు”

   “రైతుల” కష్టాల గురించి అందరికి అర్ధం అయ్యేలా, చాలా చక్కగా వర్ణించిన జేడి వి. వి. లక్ష్మీనారాయణ గారు.

” పుస్తక పఠనం ద్వారా మానసిక వత్తిడి దూరం”

“పుస్తక పఠనం ద్వారా మానసిక వత్తిడి దూరం” – జేడీ లక్ష్మీ నారాయణ గారు  పుస్తక పఠనం ద్వారా మనిషి మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఆలోచనల పెంపునకు మార్గం సుగమం చేస్తుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జె డి లక్ష్మీనారాయణ అన్నారు. విశాలాంధ్ర విశాఖ 21 వ పుస్తక మహోత్సవ ప్రాంగణాన్ని ఆయన ఆదివారం సాయంత్రం సదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక యుగంలో అడుగుపెట్టి …

” పుస్తక పఠనం ద్వారా మానసిక వత్తిడి దూరం” Read More »

“జేడీ ఫౌండేషన్ ద్వారా ప్రముఖ పోటీ పరీక్షల శిక్షణా సంస్థ HYD’S IACE”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 6511 పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు CBI విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ గారు తన జేడీ ఫౌండేషన్ ద్వారా ప్రముఖ పోటీ పరీక్షల శిక్షణా సంస్థ HYD’S IACE ఇన్స్టిట్యూట్ వారి సహకారం తో 1000 మంది SI/కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ పద్దతిలో శిక్షణ అందించనున్నారు .ఈ శిక్షణా కార్యక్రమం లో అవకాశం కొరకు ఈ నెల డిసెంబర్ 11వ …

“జేడీ ఫౌండేషన్ ద్వారా ప్రముఖ పోటీ పరీక్షల శిక్షణా సంస్థ HYD’S IACE” Read More »

loader