“Environmental Awareness” – “Personality Development”.

జేడి ఫౌండేషన్ తరపున Spoorthi Orphanage Home (Hyderabad) నందు “పర్యావరణ అవగాహన మరియు వ్యక్తిత్వ వికాసం” అను అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సుచిత్ర కొంపల్లి ఫౌండషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader