జేడి లక్ష్మీనారాయణ గారు తిరుపతి లో మహంతి ఆడిటోరియంలో జరిగిన “IMPACT” ప్రోగ్రాంలో పాల్గొని ఆ ప్రోగ్రాం లో పాల్గొన్న 1800 మంది స్టూడెంట్స్కు వారి భవిష్యత్తు మార్గదర్శనికి మంచి సందేశాన్ని అందించడం జరిగింది .ఇంతటి గొప్ప సందేశాలను స్టూడెంట్స్ కు అందిస్తూ తాను అనునిత్యం భారతదేశం లోని ప్రజల కొరకు మరియు భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను, అని జేడీ గారు సెలవిచ్చారు.
“IMPACT” ప్రోగ్రాం

Categories:
Related Posts

“అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం”
జెడి ఫౌండేషన్ గోపాలపట్నం, విశాఖపట్నం ఆధ్వర్యంలో “అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం” సందర్భంగా గోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో జీవీఎంసీ ఉద్యానవన శాఖ...

“ఆర్ట్ ఎక్సిబిషన్ మరియు ఆర్ట్ క్యాంప్ నందు విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు”
గుంటూరు కళాపీఠం వజ్రోత్సవ వేడుకల సందర్భంగా, హిందూ కాలేజి నందు ఇంటాక్ట్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్ట్ ఎక్సిబిషన్ మరియు ఆర్ట్ క్యాంప్ నందు విశిష్ట అతిథిగా...

“జేడీ ఫౌండేషన్ ఉపాధి భరోసా కు నాలుగు వసంతాలు”
జేడీ ఫౌండేషన్ ఉపాధి భరోసా కు నాలుగు వసంతాలు.. నేటికీ ఉపాధి భరోసా పథకం ప్రారంభించి 4 సంవత్సరాలు, ఒక చిన్న ఆలోచన, కరోన నేపథ్యంతో చిద్రమైన...