జేడీ ఫౌండేషన్ సమ్మర్ క్యాంప్ (“జోయ్ ఆఫ్ లివింగ్” లో భాగంగా)
ఈరోజు మా లిటిల్ సోల్జర్స్ బ్రిడ్జి కింద నివాసం ఉండే వారికి ఫుడ్ డొనేట్ చేసారు…ఈ ఆహారాన్ని పిల్లలే స్వయంగా వారి ఇంటి వద్ద నుండి తెచ్చారు..ఒక్కొక్కరు రెండేసి ఫుడ్ ప్యాకెట్లు తెచ్చారు. పిల్లల ఎనర్జీ కి కొలమానమే లేదు..ఎండలో కేరింతలు కొడుతు పాటలు పాడుతూ ఉత్సాహంగా ఫుడ్ డొనేట్ చేసారు. పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపటం అదృష్టం గా భావిస్తున్నాను అని జేడీ ఫౌండేషన్ మెంబెర్ సత్య గారు అన్నారు.ఇంతటి అవకాశం ఇచ్చిన జేడి గారికి నా ధన్యవాదాలు వారి సహకారంతో పాటు విలువయిన సలహాలు సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తూ క్యాంపు కు మెరుగులు దిద్దుతు నడిపిస్తున్నందుకు మిక్కిలి ధన్యవాదాలు.