వరంగల్ నందు, LIC ఫాస్ట్ టాగ్ ప్రోగ్రాం మందు ముఖ్య అతిధి గా పాల్గొన్న శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు.ఈ కార్యక్రమంలో పలు విలువైన సూచనలు చేసిన శ్రీ లక్ష్మీనారాయణ గారు.ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.