వేసవిలో పక్షులను రక్షించేందుకు, వాటి దాహం తీర్చేందుకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్‌తో కలిసి మా జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ విశాఖపట్నంలోని చెట్లపై నీటి కుండలను ఉంచడం ప్రారంభించింది.”సేవ్ బర్డ్స్ 🦜🌳”సేవ్ నేచర్ “🌳అనే కార్యక్రమంలో భాగంగా వేసవిలో పక్షుల సంరక్షణ కొరకు పర్యావరణ హితమైన మట్టి నీటి తొట్టెలు గోపాలపట్నం రైతు బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది పక్షల ప్రేమికులు స్థానికులు వేసవి తీవ్రత ఎక్కువగా వున్న సమయంలో ఈమట్టి పాత్రలలో నీరు పోసి సహకరించగలరని కోరుతున్నాము. ఈకార్యక్రమంలో పిన్నమనేని శ్రీనివాస్ గారు, జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని అభ్యర్థన . #jdfoundation #globalhinduheritagefoundation

