భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణంకి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ

ఏప్రిల్ 6, 2025 న దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ పవిత్ర సందర్భంగా, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో AID INDIA FOUNDATION (USA) సహకారంతో భక్తుల అన్నదాన నిమిత్తంగా బియ్యం బస్తాలు (5 క్వింటాళ్లు) దానం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో: ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: జేడీ ఫౌండేషన్ నిరంతరం ప్రజల కోసం వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ …

భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణంకి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ Read More »