Helping Hands

విశాఖపట్నం రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చివేత

విశాఖపట్నం నగరంలోని కొత్తపాలెం శివారు 89వ వార్డు ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వాహనదారులు మరియు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధనుష్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుంతలు కారణంగా వాహనాలు సులభంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను గమనించిన జేడీ ఫౌండేషన్ సభ్యులు స్థానికుల అభ్యర్థన మేరకు తక్షణ చర్య తీసుకొని, రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. దగ్గరలో …

విశాఖపట్నం రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చివేత Read More »

క్యాన్సర్ బాధితునికి సాయం

జెడీ ఫౌండేషన్ తరఫున విజయనగరం జిల్లా సభ్యులు శ్రీ అదినారాయణ గారు, తన బృందంతో కలిసి ఒక బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఒక కుటుంబానికి రూ. 10,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంలో అదినారాయణ గారు మాట్లాడుతూ: “మన కాస్త సహాయం, ఒక కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తుంది. జెడీ ఫౌండేషన్ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తుంది. సహాయం చేయడంలో మేము ముందుంటాము.” ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: ఈ మానవతా సేవ …

క్యాన్సర్ బాధితునికి సాయం Read More »

విజయవాడలో సంతాప సందర్శన చేసిన జేడి లక్ష్మీనారాయణ గారు

15-07-2025 న జేడి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు విజయవాడకు ప్రత్యేకంగా వెళ్లి, తన అత్యంత సన్నిహితుడు మరియు ఆదిత్య ఫార్మసీ అధినేత అయిన స్వర్గీయ శ్రీ నరసింహరాజు గారి పెద్ద కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా పరామర్శించి, సాంత్వన మాటలు చెప్పి, తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమ విశేషాలు : ఈ సందర్శన జేడి లక్ష్మీనారాయణ గారి మానవీయ విలువలను, స్నేహబంధాలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని …

విజయవాడలో సంతాప సందర్శన చేసిన జేడి లక్ష్మీనారాయణ గారు Read More »

వృద్ధాశ్రమంలో సీసీ కెమెరాల ఏర్పాటు

13-07-2025 న బి ఎన్ ఆర్ వృద్ధాశ్రమంలో భద్రత, పర్యవేక్షణ మరియు సమాచార సౌలభ్యం కోసం 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. జేడీ ఫౌండేషన్ సహకారం : వృద్ధాశ్రమం అవసరాన్ని గుర్తించిన జేడీ ఫౌండేషన్ విజయనగరం తరఫున: మొత్తం రూ. 10,000/- ఆర్థిక సహాయం అందించారు.ఈ సహాయంతో సీసీ కెమెరాల ఏర్పాటు విజయవంతంగా పూర్తయింది. ఆశ్రమ నిర్వాహకుల సందేశం …

వృద్ధాశ్రమంలో సీసీ కెమెరాల ఏర్పాటు Read More »

అనకాపల్లి G.V.M.C. ప్రైమరీ స్కూల్‌లో గురు పూర్ణిమ సందర్భంగా విద్యార్థులకు చిరు కానుకలు

10-07-2025 న అనకాపల్లి G.V.M.C. ప్రైమరీ స్కూల్‌లో Parents & Teachers ఆత్మీయ సమావేశం జరుగగాపాఠశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు జేడీ ఫౌండేషన్ సభ్యులు వరలక్ష్మి గారు ఈ సమావేశానికి హాజరయ్యారు. గురు పూర్ణిమ సందర్భంగా విద్యార్థుల కోసంజేడీ ఫౌండేషన్ చిన్న కార్యక్రమం చేపట్టింది. విద్యార్థులకు పంపిణీ చేసినవి : ఈ చిన్న బహుమతులు అందించినప్పుడు పిల్లల ఆనందం, వారి చిరునవ్వులు కార్యక్రమానికి మరింత అందం చేకూర్చాయి. కార్యక్రమ ప్రత్యేకతలు :

సింహాచలం గిరి ప్రదక్షిణలో నడిచే భక్తుల కోసం జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం సేవలు

08-07-2025 న సింహాచలం గిరి ప్రదక్షిణలో ప్రతీ ఏడాది వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఈ సంవత్సరం కూడా భక్తులకు విస్తృత సేవలను అందించింది. జేడీ ఫౌండేషన్ నిర్వహించిన సేవా కార్యక్రమాలు : ఎస్ ఎం కార్ వాష్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సేవా కేంద్రంలో భక్తులకు అందించిన ముఖ్య సేవలు: భక్తులకు శారీరక అలసట లేకుండా ప్రదక్షిణలో కొనసాగేందుకు …

సింహాచలం గిరి ప్రదక్షిణలో నడిచే భక్తుల కోసం జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం సేవలు Read More »

90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు జేడీ ఫౌండేషన్ చిరు కానుక

10-06-2025 న విద్యకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తిరువళ్లూరు గవర్నమెంట్ స్కూల్ లో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించబడింది. 10వ తరగతి & 12వ తరగతి గవర్నమెంట్ స్కూల్ లో చదివి 90% పైగా మార్కులు సాధించిన 11 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ 11 మందిలో ఒక విద్యార్థిని తిరువళ్లూరు జిల్లా టాపర్ కావడం విశేషం. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని: జేడి ఫౌండేషన్ అందించిన కానుకలు …

90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు జేడీ ఫౌండేషన్ చిరు కానుక Read More »

మంచిర్యాలలో బొటిక్ సెంటర్ ఏర్పాటు

29-05-2025 తేదీన మహిళా సాధికారికతకు వెన్నుదన్నుగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ & కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఇది మొట్టమొదటిసారిగా జేడీ ఫౌండేషన్ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేసిన ఒక మైలురాయి కార్యక్రమం. ఈ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరు మహిళలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరింది: ₹5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వీరికి ఆర్థిక స్వావలంబనకు అవకాశం కల్పించబడింది. శిక్షణా కేంద్రం లక్ష్యం …

మంచిర్యాలలో బొటిక్ సెంటర్ ఏర్పాటు Read More »

విశాఖపట్నంలో చిరువ్యాపారులకు గొడుగుల పంపిణీ

06-05-2025 తేదీన విశాఖపట్నం లోని కంచరపాలెం, నరవగ్రోమం మరియు సింహద్రి హిల్స్ ప్రాంతాలలో పనిచేసే చిరు వ్యాపారులకు ఎండకు రక్షణగా గొడుగులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా: “చిరు వ్యాపారులు మన సమాజ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వారికి అవసరమైన సహకారం అందించడం మా బాధ్యత.”

loader